రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గం లోని మొర్తాడ్ మండలం లో కార్యకర్తల మద్య ఘనంగా నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ గారు.. పాల్గొన్న Mlc ఆకుల లలిత గారు డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ గారు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు...