ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారితో భేటీ అయిన ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ గారు.ఢిల్లీ లో ఓబీసీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం.రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకంగా భేటీ ఐన అనిల్ ఈరవత్రి రాష్ట్రము లోని పలు అంశాలపై రాహుల్ గాంధీ తో చర్చించారు...