బాల్కొండ లో ఎన్టీఆర్ కాలనీ లో గోపి వాళ్ళ బార్య ఇటివల మరణి౦చారు.. వారిని పరామర్శించడం జరిగింది... వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేయడం జరిగింది... November 30, 2017 Read more
కమ్మర్పల్లి లో ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం జరిగింది..కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దిశా నిర్దేశం చేయడం జరిగింది... November 30, 2017 Read more
బాల్కొండ నియోజక వర్గ౦ వేల్పూర్ మండలం లో మాజీ విప్ ఈరవత్రి అనిల్ గారి సమక్షంలో లో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన యువకులు వారికి కండువా వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వాని౦చిన అనిల్ గారు November 07, 2017 Read more
శ్రీ నింబాచల (లింబాద్రి గుట్ట) లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుని,జాతరలొ పాల్గొనడం జరిగింది,నాతో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల అద్యక్షులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు .. November 03, 2017 Read more